అందరితోటి నా ఆనందాన్ని పంచుకోవాలనీ మానవత్వపు ఆలయంలో నా నిరాడంబర గీతికలను సమర్పిస్తున్నాను. ఈ భక్తిప్రవాహాలలొని ఆత్మ చాల మందివ్యక్తులలో వాడిన స్ఫూర్తి పుష్పాలై వికసింపజేయును గాక.
పుస్తకం పేరు Whispers from Eternity అని పేరు పెట్టడం లో నా ఉద్దేశ్యం, జగన్మాత యొక్క అంశములో భగవంతుడు అని. భగవంతుని అతీతమైన అంశంలో, సంపూర్ణమైన, దైవము మానవ మేధకు అందడు;
No comments:
Post a Comment